Manager's report gives Kohli Clean Chit | Oneindia Telugu

2017-07-03 0

India captain Virat Kohli has got an all clear in administrative manager Kapil Malhotra's report on his differences with coach Anil Kumble, which primarily led to the former leg-spinner's exit after the Champions Trophy.

కెప్టెన్ కోహ్లీతో విభేదాల కారణంగా అనిల్ కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంబ్లే-కోహ్లీ విభేదాలపై నివేదిక ఇవ్వాలని జట్టు మేనేజర్‌ని బీసీసీఐ అదేశించిన సంగతి తెలిసిందే.